"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

28 May 2026

ప్రభూ !
అత్తి చెట్టై మొలవకుండగ
మెత్తగా ద్రవియించు గుండెగ
ధరణిలో నే సాయ పడగా
వరము లీయుమ చెప్ప కుండగ.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN