తెలిసి తెలియనట్టి తీరు నుండు!.

డా. కల్లూరి ఆనందరావు

27 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
చురుకుదనము లేని సూక్ష్మ గ్రాహిత్వమ్ము
అస్తమించు నట్టి అర్కు రీతి!
బుద్ధి వికసనమ్ము బూజబూజరగుండు!
తెలిసి తెలియనట్టి తీరు నుండు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN