"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
27 May 2026
ప్రభూ!
విందువే పాతాళ వ్యథలూ
అంధు డణచే హృదయ కథలూ
విప్పి చెప్పని గుండె తిప్పలు
చెప్ప గలనా నీదు గొప్పలు?
"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
27 May 2026
ప్రభూ!
విందువే పాతాళ వ్యథలూ
అంధు డణచే హృదయ కథలూ
విప్పి చెప్పని గుండె తిప్పలు
చెప్ప గలనా నీదు గొప్పలు?