పట్టు సడలని గురి! ప్రగతి నిచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
26 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................................
అన్నిట యవసరము అనుభూతి మార్దవమ్!
మర మనుషుల తోటి మనగ లేము!
గుండె నిబ్బరమ్ము! కొండంత అనుభవమ్!
పట్టు సడలని గురి! ప్రగతి నిచ్చు!.
