జనత స్మరణ చేయు ఘనత నొందు!.

డా. కల్లూరి ఆనందరావు

25 May 2026

ప్రతిఫలమ్ము కొరకు పనిచేయు ప్రతివాడు
జన హితమ్ము నెపుడు కానలేడు!
ప్రజల మేలు కోరి పనులు చేసెడి వాడు
జనత స్మరణ చేయు ఘనత నొందు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN