వాన వెల్లువగుచు అవని చేరు!.

డా. కల్లూరి ఆనందరావు
23 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.............................................
మనసు తెలుసుకొనుచు మసలుకొనెడి
వారు వొకరికొకరు యున్న ఓటమేది!
మెరుపు లోని ఘోష ఉరుము చాటినపుడు
వాన వెల్లువగుచు అవని చేరు!.
