ఫాదర్ తుమ్మా వేలాంగణి రెడ్డి కన్నుమూత

జోసెఫ్ అవినాష్

22 May 2026

గుంటూరు పీఠానికి చెందిన గురువులు ఫాదర్ తుమ్మా వేలాంగణి శౌరెడ్డి గారు(47) నిన్న సాయంత్రం అమెరికాలో గుండెపోటుతో మరణించారు.దివ్యవాణి ఛానల్ లో ప్రసారమయ్యే "క్రీస్తు జ్యోతులు - మన పునీతులు" అనే కార్యక్రమము ద్వారా ఫాదర్ గారు కతోలికులకు దగ్గరయ్యారు.ప్రస్తుతం గుంటూరు పీఠం, అబ్బినేనిగుంటపాలెం వేలాంగణి మాత పుణ్యక్షేత్రంలో విచారణ గురువుగా సేవలందిస్తున్నారు. ఫాదర్ గారి ఆత్మ శాంతికై మనమంతా ప్రార్థిద్దాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN