ఆంక్షలు రచియించి అధికులైరి!.

డా. కల్లూరి ఆనందరావు
21 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
పుట్టిన ప్రతి బిడ్డ పుడమిలో జీవించ
హక్కు లిచ్చి పంపు అమ్మ ప్రేమ!
ప్రేమను హరియించు పిదప బుద్దుల వారు
ఆంక్షలు రచియించి అధికులైరి!.
