పునీతుల నోట - జపమాల మాట

జోసెఫ్ అవినాష్
21 May 2026
జపమాల నాకు చాలా
ప్రీతికరమైన ప్రార్థన.
అద్భుత వరప్రసాదాల గని,
ఈ ప్రార్థనలో అతి దూత గాబ్రియేలు,
మరియతల్లి బందువు ఎలిజబేతమ్మ
నుండి విన్న వందన వచనాలు
మనం మళ్ళీ మళ్ళీ
పునరావృతం చేసే ప్రార్థన.
- పునీత జాన్ పాల్ పాపు
