ఆచరించు వానికంత జయమె!.

డా. కల్లూరి ఆనందరావు
20 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
తలచిన పని గూర్చి తలకొక మాటన్న
వినుచు చేయు వాని పనులు చెడును!
అన్ని కోణములలొ ఆచితూచి పనులు
ఆచరించు వానికంత జయమె!.
