డప్పుకొట్టుకొనెడి దండు వీరు!.

డా. కల్లూరి ఆనందరావు
19 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
సూదిబెజ్జ మంత సూక్ష్మ రంధ్రమ్ములో
దూరిపోవు ఘనులు ఉర్వి మెండు!
ఎట్టి వాదమైన చిటికెలో తమదంచు
డప్పుకొట్టుకొనెడి దండు వీరు!.
