వేషమెట్టిదయిన యేల చింత!.

డా. కల్లూరి ఆనందరావు
18 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
వేసుకొన్న వేషమెంత మార్చినగాని
పాత వేషమంతె ఫలితమిచ్చు!
స్వంత రూపమందు సౌందర్యమున్నచో
వేషమెట్టిదయిన యేల చింత!.
