కడన కడవడంత కలత పెంచు!.

డా. కల్లూరి ఆనందరావు

17 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
ఆశబోతుతనము అధిక వేదన నిచ్చు!
తలచిన ధనమేది దక్కబోదు!
తొలుత లాభమంచు పలు ఆశలను రేపి
కడన కడవడంత కలత పెంచు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN