సంతసమ్ము చెదరి సమరమౌను!.

డా. కల్లూరి ఆనందరావు

16 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
కలహమున్న చోట కాపురమ్ము చెడును!
శాంత జీవనమ్ము సమసి పోవు!
తలకు చుట్టుకొన్న తగులాటముల తోడ
సంతసమ్ము చెదరి సమరమౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN