అవని యందు జూడ అమ్మ గొప్ప

డా. కల్లూరి ఆనందరావు
15 May 2026
ఆట పాటలందు అగ్రగణ్యుడు గొప్ప!
కవన రంగమందు కవియె గొప్ప!
ఓనమాలు నేర్పు ఒజ్జ విద్యకు గొప్ప!
అవని యందు జూడ అమ్మ గొప్ప!.
అవని యందు జూడ అమ్మ గొప్ప

డా. కల్లూరి ఆనందరావు
15 May 2026
ఆట పాటలందు అగ్రగణ్యుడు గొప్ప!
కవన రంగమందు కవియె గొప్ప!
ఓనమాలు నేర్పు ఒజ్జ విద్యకు గొప్ప!
అవని యందు జూడ అమ్మ గొప్ప!.