సకల జాతులందు శాస్త్ర దృష్టి!.

డా. కల్లూరి ఆనందరావు

14 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
ఉన్నతాశయమ్ము ఊపిరి యగువారి
శ్వాస పలుకు భాష సమత! మమత!
భావితరముకున్న బాధ్యత యభివృద్థి!
సకల జాతులందు శాస్త్ర దృష్టి!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN