పెదవి విరుచు వాడు పేద కాదె!.

డా. కల్లూరి ఆనందరావు
13 May 2026
మందహాసమెపుడు మనసును మురిపించు!
ఎదుటి వారి మదిని గెలిచితీరు!
స్వచ్ఛమైన నవ్వు సహజ సుందరమౌను!
పెదవి విరుచు వాడు పేద కాదె!.
పెదవి విరుచు వాడు పేద కాదె!.

డా. కల్లూరి ఆనందరావు
13 May 2026
మందహాసమెపుడు మనసును మురిపించు!
ఎదుటి వారి మదిని గెలిచితీరు!
స్వచ్ఛమైన నవ్వు సహజ సుందరమౌను!
పెదవి విరుచు వాడు పేద కాదె!.