మేలు కార్యమెపుడు మేటి సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
12 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.............................................................
పాతదాని యందు పనికి వచ్చునదుండు!
కొత్తలోన కొంత చెత్త యుండు!
మానవాభ్యుదయము జనమునకందించు
మేలు కార్యమెపుడు మేటి సుమ్ము!.
