పునీతుల నోట - జపమాల మాట

జోసెఫ్ అవినాష్
12 May 2026
జపమాల నాకు చాలా ప్రీతికరమైన ప్రార్థన.
అద్భుత వరప్రసాదాల గని,
ఈ ప్రార్థనలో అతిదూత
గాబ్రియేలు,మరియతల్లి
బందువు ఎలిజబేతమ్మ
నుండి విన్న వందన
వచనాలు మనం
మళ్ళీ మళ్ళీ పునరావృతం
చేసే ప్రార్థన .
- పునీత జాన్ పాల్ పాపు గారు.
