వాక్య ధ్యానం

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
12 May 2026
Verbum Dei - Hodie
Ref: St.Jn - 15:26-27 //—// 16:1`4
నీ శక్తికి సాక్షియై తిరిగెనో దివ్యాత్మా
మీ చేష్టకు సాక్షిగా నిలిచెనో మాయాత్మా
నీ కోసం నా దేహం పోతేపోనీ స్వామీ
నాతో నీ యాత్మ సదా ఉండదా యేమీ !!
