సంఘమందు ప్రగతి సాధ్యమౌన?.

డా. కల్లూరి ఆనందరావు
11 May 2026
పరుల పస్తులుంచి పరమాన్నము తినెడి
పరమ భోక్తలుండు ధరణి మనది!
ప్రక్కవారి గొడవ పట్టించు కోనట్టి
సంఘమందు ప్రగతి సాధ్యమౌన?.
సంఘమందు ప్రగతి సాధ్యమౌన?.

డా. కల్లూరి ఆనందరావు
11 May 2026
పరుల పస్తులుంచి పరమాన్నము తినెడి
పరమ భోక్తలుండు ధరణి మనది!
ప్రక్కవారి గొడవ పట్టించు కోనట్టి
సంఘమందు ప్రగతి సాధ్యమౌన?.