ప్రతి తల్లి కోసం ప్రార్థించిన పోప్ లియో XIV
జోసెఫ్ అవినాష్
11 May 2026
మే 10 మాతృ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ప్రతి తల్లిని ప్రేమతో స్మరించుకుంటూ,ముఖ్యంగా కష్టాల్లో జీవిస్తున్న తల్లుల కోసం దేవమాత మరియమ్మ మధ్యవర్తిత్వం కోరుతూ పోప్ ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రతి తల్లికి ఆయన మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు.
