ఉర్వి వెంటరాద! భుజము కలిపి!.

డా. కల్లూరి ఆనందరావు

10 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
డబ్బులున్న వాని డాంబికమ్మును జూచి
వెంట పోవువారు వేల మంది!
కంటనీరు తుడిచి కాపాడు వానికి
ఉర్వి వెంటరాద! భుజము కలిపి!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN