మనకు మనమె తోడు! మరువ బోకు!.

డా. కల్లూరి ఆనందరావు
09 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................................
ముందుగ తలయూచి మొగము త్రిప్పెడివారు
మన మనుషులు కారు!మరచి పొమ్ము!
రెండు నాల్కలున్న యెవరినీ నమ్మకు!
మనకు మనమె తోడు! మరువ బోకు!.
