చేతికందునన్న చిన్ని యాశ!.

డా. కల్లూరి ఆనందరావు
08 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................................
సగటు మనిషికున్న సహనము బహు గొప్ప!
ఏండ్లు పూండ్లు యయిన వేచి యుండు!
చిన్నతనము నుండి చిగురు లేసిన ఆశ
చేతికందునన్న చిన్ని యాశ!.
