నాయకత్వమెపుడు నట్టింటి సిరికాదు!

డా. కల్లూరి ఆనందరావు

06 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
నాయకత్వమెపుడు నట్టింటి సిరికాదు!
నలుగుర నడిపించ గలుగు చేవ!
స్వార్థ రహితమైన ఆదర్శ భావమ్ము!
చేతలందు చూపు! నేత నీవె!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN