అదుపు లేని నాడు పొదుపు లేదు!.

డా. కల్లూరి ఆనందరావు

05 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
గౌరవమ్ము కోరి యిరుకున పడబోకు!
అతిగ ఖర్చుపెట్టి అలుసు కాకు!
మితము దేనికైన సతతమవసరంబె!
అదుపు లేని నాడు పొదుపు లేదు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN