అంత విజయమెపుడు అంది వచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు

04 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
ఆత్మబలము కన్న అత్యుత్తమము లేదు!
గుండె దిటవు కన్న గొప్పయేది?
స్వంత శక్తి పైన యెంత నమ్మకమున్న
అంత విజయమెపుడు అంది వచ్చు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN