ఆప్తులు అతికొద్ది అవనిలోన!.

డా. కల్లూరి ఆనందరావు

03 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................................
అవసరమ్ము కొరకు అంట తిరుగువారు
ఎంత మాత్రము మన హితులు గారు!
కష్ట నష్టములను కలిసి పంచుకొనెడి
ఆప్తులు అతికొద్ది అవనిలోన!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN