ఐక్యత కది గొప్ప కేతనమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు

01 May 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
............................................................
తలచుకొనిన యంత దక్కదు ఫలితమ్ము!
తడయక పనిచేయ దక్కు ఫలము!
చీమదండు చూడు శ్రమకు మరో పేరు!
ఐక్యత కది గొప్ప కేతనమ్ము!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN