పునీత కార్మిక జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
01 May 2026
శ్రమకు మారు రూపు విమలాత్మ జోజప్ప!
అమ్మ మరియ మాత అవని గాచు!
మాతృక అయినట్టి మా పాలి హితులార!
శరణు వేడితి మిమ్ము!కరుణ జూప!.
పునీత కార్మిక జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
01 May 2026
శ్రమకు మారు రూపు విమలాత్మ జోజప్ప!
అమ్మ మరియ మాత అవని గాచు!
మాతృక అయినట్టి మా పాలి హితులార!
శరణు వేడితి మిమ్ము!కరుణ జూప!.