నేలపైన మొలచి నింగి చూచు!.

డా. కల్లూరి ఆనందరావు
30 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
గెలుపు గొప్పతనము గెలిచిన కొన్నాళ్ళె!
ఓడిన కసి నేర్పు పోరు రీతి!
విత్తును పొలమందు విసరి పోయినగాని
నేలపైన మొలచి నింగి చూచు!.
