ఉద్యమించుటెపుడు ఉచిత మౌను!.

డా. కల్లూరి ఆనందరావు

29 Apr 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
అనుభవమ్ము లేని ఆచరణ వృధయె!
కార్యరూపమిడని కరుణ వృధయె!
నువ్వు యెత్తుకెదిగి నీ వారి వృద్ధికై
ఉద్యమించుటెపుడు ఉచిత మౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN