తెలిసి మసలుకొనుట తెలివి సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
28 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..................................................................
నటన చేయు మనిషి నాల్క మధువు లొల్కు!
లోపలున్న మనసు వొట్టి పెళుసు!
ఈసుగల్గు వారి ఊసులింతే సుమా!
తెలిసి మసలుకొనుట తెలివి సుమ్ము!.
