సఖ్యతగల చోట సౌఖ్యముండు!.

డా. కల్లూరి ఆనందరావు

27 Apr 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
విలువలేని మనిషి వెదకిన కనరాడు!
నిట్టనిలువుగాను చీల్చె నెవడొ!
వెన్నుపోటు పొడుచు విభజన సరికాదు!
సఖ్యతగల చోట సౌఖ్యముండు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN