ఆనందం,శాంతిని దోచుకునే ‘దొంగల’పై పోప్ హెచ్చరిక
జోసెఫ్ అవినాష్
27 Apr 2026
మన ఆనందం, శాంతిని దొంగిలించే “దొంగల” నుండి జాగ్రత్తగా ఉండాలని.దేవుడు మంచి కాపరి లాగా మన జీవితాన్ని రక్షించి,అభివృద్ధి పరచాలనుకుంటాడు; కానీ లోభం, చెడు ఆలోచనలు, తప్పుదారి చూపే సిద్ధాంతాలు మనలోని అంతరంగ శాంతిని క్రమంగా దోచుకుంటాయి. కాబట్టి మన హృదయాన్ని కాపాడుకుంటూ, దేవునిపై నమ్మకం ఉంచి, నిజమైన ఆనందం ఆయనలోనే ఉందని గుర్తుంచుకోవాలని ఆదివారం తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ లియో XIV ఈ వ్యాఖ్యలు చేశారు.
