పడమర ఉదయించ చూడగలమ?.

డా. కల్లూరి ఆనందరావు
26 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
నిశ్చయించుకొన్న నియమమేదైననూ
మరల మరల దాని మార్చ రాదు!
తూర్పున ఉదయించు సూర్యుడెపుడయిన
పడమర ఉదయించ చూడగలమ?.
