పునీత బెర్నదెత్తమ్మ వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
26 Apr 2026
“నీవు బాధల్ని ప్రేమించడం
తెలుసుకోవాలి.మన ప్రభువు
తమ మిత్రులకే తను ముండ్ల
కిరీటాన్ని యిస్తుంటారు.
ఇంతకంటే ఘనం మరొకటి
లేదు.సింహాసనం పై
కూర్చున్న రాణీకంటే
నేను నాశ్రమలతో పడక పై
సంతోషంగానే ఉన్నాను.”
