అడుగు వేసి చూడు! అంత శుభమె!.

డా. కల్లూరి ఆనందరావు

24 Apr 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
పద పదమని పరుగు పందెమట్లు చెలగి
సాహసమ్ము చేయ సాగి పోకు!
ఒక్క క్షణము ఆగి! ఒకమారు యోచించి!
అడుగు వేసి చూడు! అంత శుభమె!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN