తెలిపి ఆచరించ తీరగలవు!

డా. కల్లూరి ఆనందరావు
23 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..................................................
కనుల యెదుటనున్న కష్టజీవి వెతలు
కథగ వ్రాసినంత కరిగి పోవు!
వెతలు తీరు మార్గమేరీతి నుండునో
తెలిపి ఆచరించ తీరగలవు!.
