పూడ్చి పెట్టు ఘనులు పుడమి చేటు!.
డా. కల్లూరి ఆనందరావు
22 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................
కోటిమంది కొకరు కొంగ్రొత్త మార్గమ్ము
నవ్య శకము కిచ్చి నాంది పలుక!
పుచ్చుకొన్న దాని పురిటి సంధుల లోనె
పూడ్చి పెట్టు ఘనులు పుడమి చేటు!.
