వెంట నడచి రాదె విజయమెపుడు!.

డా. కల్లూరి ఆనందరావు
21 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................
వేయి సార్లు వెదకి వేసారి పోనేల?
ధైర్యమున్న నీకు దైన్యమేల?
మిన్ను విరిగి పడిన వెన్ను చూపని వాని
వెంట నడచి రాదె విజయమెపుడు!.
