సాటి మనిషి తోడు సగము బలము!.

డా. కల్లూరి ఆనందరావు
20 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
తగిన సమయమందు తగినంత సాయమ్ము
చేసి చూడు! యువత చేవ తెలియు!
ప్రగతి మార్గమందు పయనించు వారికి
సాటి మనిషి తోడు సగము బలము!.
