పాశవికత ధరణి పరిఢవిల్లు!.

డా. కల్లూరి ఆనందరావు

18 Apr 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
మానవత్వమున్న మనిషి మనీషిగా
పరిఢవిల్లి నపుడె ఫలము దక్కు!
మనిషిని దయలేక అణిచివేసిన నాడు
పాశవికత ధరణి పరిఢవిల్లు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN