వేదనాగ్ని నార్ప వెన్నయౌను!.

డా. కల్లూరి ఆనందరావు
17 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
గుండె నిబ్బరమ్ము కొండంత బలమౌను!
సుమ దళమ్ము కన్న సున్నితమ్ము!
కఠిన కార్యమందు గండు శిలగ మారు!
వేదనాగ్ని నార్ప వెన్నయౌను!.
