బ్రతుకు దిద్దుకొమ్ము! ప్రగతి నీదె!.

డా. కల్లూరి ఆనందరావు

16 Apr 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
సన్నిహితులు చేయు సాయమ్ము కోసమై
కరము మోడ్చి యుండు నరకమొద్దు!
ఉన్న శక్తులన్ని ఒడిసి పట్టు కొనుచు
బ్రతుకు దిద్దుకొమ్ము! ప్రగతి నీదె!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN