గెలుపు నందుకొనుట సులువు చేయు!.

డా. కల్లూరి ఆనందరావు
15 Apr 2026
అర్హత అవసరమె! అదియె ప్రాధమికము!
రెండవదిగ కృషి! యెపుడు చేయి!
ప్రతిభ పాటవమ్ము! ఫలితమ్ము హెచ్చించు!
గెలుపు నందుకొనుట సులువు చేయు!.
గెలుపు నందుకొనుట సులువు చేయు!.

డా. కల్లూరి ఆనందరావు
15 Apr 2026
అర్హత అవసరమె! అదియె ప్రాధమికము!
రెండవదిగ కృషి! యెపుడు చేయి!
ప్రతిభ పాటవమ్ము! ఫలితమ్ము హెచ్చించు!
గెలుపు నందుకొనుట సులువు చేయు!.