కీర్తిని కొనితెచ్చు క్రియలు సుమ్ము!.
.jpg)
డా. కల్లూరి ఆనందరావు
14 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
స్వచ్ఛత కరువైన సర్వమ్ము వ్యర్థమే!
తలలుదించు కొనుట తథ్య మౌను!
నిర్మలమగు మనసు! నిబ్బరమగు చేత!
కీర్తిని కొనితెచ్చు క్రియలు సుమ్ము!.
