తీరవలయునన్న తెలివి పెంచు!.

డా. కల్లూరి ఆనందరావు

12 Apr 2026

వర్తమాన మందు వసియించు ప్రతివాడు
వేగమున్న నాడె విజయుడౌను!
క్షణము క్షణము మారు తక్షణావసరాలు
తీరవలయునన్న తెలివి పెంచు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN