సుంత అందజేసినంత గొప్ప!.

డా. కల్లూరి ఆనందరావు
11 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
బడిని గుడిగ తలచి భక్తి తోడ చదువు!
చదువు చెప్పు గురువు సాటి లేరు!
చదివిన చదువెపుడు సామాన్యుని కొరకు
సుంత అందజేసినంత గొప్ప!.
